- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20న మళ్లీ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 20 మళ్లీ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 12 నుంచి 21 వరకు పది రోజుల పాటు ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ విధించింది. 20న జరిగే కేబినెట్ మీటింగ్‌లో పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది. కాగా, తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో ఇప్పటికే ప్రజలు సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 20 మళ్లీ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 12 నుంచి 21 వరకు పది రోజుల పాటు ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ విధించింది. 20న జరిగే కేబినెట్ మీటింగ్‌లో పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది. కాగా, తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో ఇప్పటికే ప్రజలు సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
Next Story






