ముగిసిన కేబినెట్ భేటీ.. కాసేపట్లో లాక్‌డౌన్ గైడ్‌లైన్స్

by Shyam |   (  Updated:2021-05-11 06:37:11  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. మూడు గంటల పాటు సమావేశం జరగ్గా.. లాక్ డౌన్, వ్యాక్సినేషన్‌పై చర్చించారు. కాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. తెలంగాణలో రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్న కేబినెట్.. వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించింది.</p>

ముగిసిన కేబినెట్ భేటీ.. కాసేపట్లో లాక్‌డౌన్ గైడ్‌లైన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. మూడు గంటల పాటు సమావేశం జరగ్గా.. లాక్ డౌన్, వ్యాక్సినేషన్‌పై చర్చించారు. కాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. తెలంగాణలో రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్న కేబినెట్.. వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించింది.

Next Story