- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రగతిభవన్‌లో తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపు, వానాకాలం పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితరాల అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ గడువు ఈరోజుతో ముగుస్తు్న్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశం సందర్భంగా వైద్యారోగ్య, పోలీస్‌శాఖకు నిధులు పెంచే అంశంపై చర్చించనున్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రగతిభవన్‌లో తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపు, వానాకాలం పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితరాల అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ గడువు ఈరోజుతో ముగుస్తు్న్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశం సందర్భంగా వైద్యారోగ్య, పోలీస్‌శాఖకు నిధులు పెంచే అంశంపై చర్చించనున్నారు.
Next Story






