- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
by Shyam |
<p> తెలంగాణ కేబినెట్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షత ప్రగతి భవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది. కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.</p>

X
తెలంగాణ కేబినెట్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షత ప్రగతి భవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది. కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Next Story






