- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన తెలంగాణ మంత్రి మండలి సమావేశం
<p>ఐదుగంటల పాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణ క్యాబినెట్ భేటీ రాత్రి తొమ్మిది గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ఖజానా ఆదాయ మార్గాలకు సంబంధించి ప్రత్యేక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా భూములు అమ్మి రూ.10వేల కోట్లు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ నెల 28న శంషాబాద్‌లో రెవెన్యూ సమ్మేళనం నిర్వహించే అవకాశముంది.</p>

X
ఐదుగంటల పాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణ క్యాబినెట్ భేటీ రాత్రి తొమ్మిది గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ఖజానా ఆదాయ మార్గాలకు సంబంధించి ప్రత్యేక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా భూములు అమ్మి రూ.10వేల కోట్లు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ నెల 28న శంషాబాద్‌లో రెవెన్యూ సమ్మేళనం నిర్వహించే అవకాశముంది.
Next Story






