- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు శుభవార్త..
by Shyam |
<p>తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 25వేల లోపు ఉన్న రుణాల మాఫీకి రూ.1,198కోట్లు కేటాయించినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ రైతులకు ఈనెల లోపు రుణమాఫీ చేస్తామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. వీటిని చెక్కుల రూపంలో అందజేయనుండగా, స్వయంగా ఎమ్మెల్యేలే ఆయా నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్నారు. ఈ రైతుల సంఖ్య 5,83,916మంది ఉన్నట్టు తేల్చారు.</p>

X
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 25వేల లోపు ఉన్న రుణాల మాఫీకి రూ.1,198కోట్లు కేటాయించినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ రైతులకు ఈనెల లోపు రుణమాఫీ చేస్తామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. వీటిని చెక్కుల రూపంలో అందజేయనుండగా, స్వయంగా ఎమ్మెల్యేలే ఆయా నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్నారు. ఈ రైతుల సంఖ్య 5,83,916మంది ఉన్నట్టు తేల్చారు.
Next Story






