- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ పై తెలంగాణ బీజేపీ సీరియస్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ పొత్తు ధర్మాన్ని విస్మరించారని ఆరోపించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపామని బీజేపీ నేతలు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ పోలింగ్ రోజే టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ బీజేపీ స్పష్టం చేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ పొత్తు ధర్మాన్ని విస్మరించారని ఆరోపించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపామని బీజేపీ నేతలు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ పోలింగ్ రోజే టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ బీజేపీ స్పష్టం చేసింది.
Next Story






