- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బీజేపీ ఆఫీస్ అద్దాలు ధ్వంసం
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. 12 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన కాసేపటికే నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా చేపట్టారు. గోల్కొండ- గోషామహల్ ఇన్‌చార్జీగా పాండు యాదవ్‌ను నియమించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇదేక్రమంలో ఆగ్రహానికి గురైన కొంతమంది కార్యకర్తలు పార్టీ ఆఫీస్ అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను నిలువరించారు.</p>
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. 12 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన కాసేపటికే నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా చేపట్టారు. గోల్కొండ- గోషామహల్ ఇన్‌చార్జీగా పాండు యాదవ్‌ను నియమించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇదేక్రమంలో ఆగ్రహానికి గురైన కొంతమంది కార్యకర్తలు పార్టీ ఆఫీస్ అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను నిలువరించారు.
Next Story






