- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నెలరోజుల కార్యాచరణ
<p>దిశ న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో నెల రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన పదాధికారుల సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భగా నెల రోజుల కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేశారు. ఆగష్టు 31నుంచి సెప్టెంబర్ చివరివరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.</p>

X
దిశ న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో నెల రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన పదాధికారుల సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భగా నెల రోజుల కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేశారు. ఆగష్టు 31నుంచి సెప్టెంబర్ చివరివరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Next Story






