- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం..
<p>దిశ, వెబ్ డెస్క్ : ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశాలను ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ చేపట్టనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో నేడు కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశాలను ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ చేపట్టనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో నేడు కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Next Story






