Samsung : విడుదల చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ ధర ఎంతంటే?

by Disha Web Desk 10 |
Samsung : విడుదల చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ ధర ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు కొత్త కొత్త ఫోన్లను మన ముందుకు తీసుకొస్తున్నారు. కస్టమర్లకు బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్లను అందించడంలో Samsung సంస్థ స్టయిలే వేరు. శాంసంగ్ కస్టమర్లు కోసం కొత్త స్మార్ట్ ఫోనును మన ముందుకు తీసుకొచ్చింది.

ఫీచర్స్‌

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌ ఈ విధంగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 OS 1UI 5.0 కస్టమ్ స్కిన్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది. 6.6 ఇంచ్ ఫుల్ HD Plus Display ఉంటుంది.16GB ర్యామ్ ఉండటం. మనకి ర్యామ్‌ కావాలంటే పెంచుకోవచ్చు. Samsung Galaxy A14 5G లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ప్రైవేట్ షేర్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్లో వీడియోలు భద్రంగా షేర్ చేసుకోవచ్చు.

ధర ఎంతంటే?

ఈ స్మార్ట్ ఫోన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 4GB Ram - 64GB ఫోన్ వేరియంట్ ధర రూ. 16,499 గా ఉంది. 6GB Ram - 128GB ఫోన్ వేరియంట్ ధర రూ. 18,999 గా ఉంది. 8జీబీ Ram ఫోన్ వేరియంట్ ధర రూ. 20,999 గా ఉంది.

Next Story

Most Viewed