Smart Watch : beatXP Marv Neo BT Calling Smart Watch ఫీచర్లు ఇవే

by Disha Web Desk 10 |
Smart Watch : beatXP Marv Neo BT Calling  Smart  Watch ఫీచర్లు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మందికి వాచ్ అంటే చాలా ఇష్టం. టెక్నాలజి మారే కొద్దీ రక రకాల వాచ్లు మన ముందుకు వస్తున్నాయి. వాటిలో స్మార్ట్ వాచ్ కూడా ఒకటి. ప్రస్తుతం ఒక చేత్తో ఫోన్, ఇంకో చేతికి స్మార్ట్ వాచ్ , చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం చాలా కామన్ ఐపోయింది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన స్మార్ట్ వాచ్ అందరు కొనడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు .. ఆ వాచ్ Beat xp Marv Neo బ్లూటూత్ కాలింగ్ వాచ్. ఈ వాచ్ యొక్క పూర్తి ఫీచర్లు గురించి ఇక్కడ చూద్దాం

Beat xp Marv నియో స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఇవే

-1.85 డిస్ప్లే కలిగి ఉంటుంది.

- బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది.

- AI వాయిస్ అసిస్టెంట్

- 70 స్పోర్ట్ మోడ్స్

- ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ సామర్ధ్యం 280mAh కలిగి ఉంటుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 5 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.

- టచ్‌స్క్రీన్

- ఫిట్‌నెస్ & అవుట్‌డోర్‌

ధర ఎంతంటే ?

Beat xp Marv Neo వాచ్ ధర రూ. 1199 గా ఉంది.

Next Story

Most Viewed