రూ. 7 వేల లోపు ధరలో అమెజాన్‌లో కొత్త స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
రూ. 7 వేల లోపు ధరలో అమెజాన్‌లో కొత్త స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Tecno కంపెనీ నుంచి 'Pop 7 Pro' మోడల్ భారత్‌లో లాంచ్ అయింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4GB RAM +64GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 6,799. 6GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ. 7,299. ఎండ్‌లెస్ బ్లాక్, Uyuni బ్లూ కలర్స్‌లలో లభిస్తుంది. ఫోన్ ఫిబ్రవరి 22 నుండి Amazon లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.


Tecno Pop 7 Pro స్పెసిఫికేషన్లు

* 6.56-అంగుళాల HD+ డాట్ నాచ్ IPS డిస్‌ప్లే (1612x720), 120Hz టచ్ శాంప్లింగ్ రేట్

* క్వాడ్-కోర్ MediaTek Helio A22 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

* Android 12 ఆధారిత HiOS 11.0తో నడుస్తుంది.


* ఫోన్ బ్యాక్ సైడ్ 12-మెగాపిక్సెల్ డ్యూయల్ AI కెమెరా ఉంది.

* ముందు 5-మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరాను అమర్చారు.

* 10W చార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.





Next Story

Most Viewed