- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
100W చార్జింగ్ సపోర్ట్‌తో Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్
by Harish |
Realme కంపెనీ నుంచి కొత్తగా GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అయితే ఇది ప్రస్తుతానికి చైనాలో విడుదల అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: Realme కంపెనీ నుంచి కొత్తగా GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అయితే ఇది ప్రస్తుతానికి చైనాలో విడుదల అయింది. త్వరలో భారత్‌లో అడుగుపెట్టనుంది. చైనాలో 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 24,000. టాప్ వేరియంట్ 16GB RAM + 1TB మోడల్ ధర రూ.31,000.
Realme GT నియో 5 SE స్పెసిఫికేషన్స్
* 6.74-అంగుళాల 1.5K (1,240x2,772 పిక్సెల్‌లు) డిస్‌ప్లే, 144Hz వరకు రిఫ్రెష్ రేట్.
* Android 13 పై Realme UI 4.0తో రన్ అవుతుంది.
* స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 SoC, Adreno GPU 725 ద్వారా పనిచేస్తుంది.
* ఫోన్ బ్యాక్ సైడ్ 64MP+8MP+2MP కెమెరాలు ఉన్నాయి.
* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.
* ఫోన్ 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
Next Story






