- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > బిజినెస్ > టెక్నాలజీ > Portable AC: ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Portable AC: ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
by Phanindra |
ఒక వైపు చలి వణుకు పుట్టిస్తుంది. మరో వైపు ఎండ కూడా చెమటలు పట్టిస్తుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఒక వైపు చలి వణుకు పుట్టిస్తుంది. మరో వైపు ఎండ కూడా చెమటలు పట్టిస్తుంది. 12 అయితే చాలు ఎండ బాగా వస్తుంది. అందరూ ఏసీలు, కూలర్లు బుక్ చేసుకుంటున్నారు. కొంత మంది డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకోవడం అవసరమా అని కొనుగోలు చేయకుండా వెళ్లి పోతున్నారు. ధర తక్కువ ఉన్న పోర్టబుల్ AC గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఈ పోర్టబుల్ AC ని మీరు ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకెళ్లొచ్చు. ఈ పోర్టబుల్ AC ధర రూ.3,299 మాత్రమే ఉంది. ఇది చూడటానికి ఏసీ లాగే ఉంటుంది. కూలరుకు ఉన్నట్టు లోపల వాటర్ ట్యాంక్ ఉంటుంది. 500 మి.లీ. దీనిలో పోయవచ్చు లేదా మంచు ముక్కలను కూడా వేయవచ్చు. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే 3 నుంచి 5 గంటల వరకు పనిచేస్తుంది.
Next Story






