- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
7400 mAh బ్యాటరీతో అదిరిపోయే వన్ ప్లస్ ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే
వన్ ప్లస్ 15R ( One Plus 15R) పేరుతో కొత్త ఫోన్ తీసుకువచ్చింది కంపెనీ. ఇక ఈ వన్ ప్లస్ 15R

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇందులో సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా కొన్ని ఫోన్స్ వస్తుంటే, మరికొన్ని చాలా ఖరీదైనవి లాంచ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వన్ ప్లస్ 15R ( One Plus 15R) పేరుతో కొత్త ఫోన్ తీసుకువచ్చింది కంపెనీ. ఇక ఈ వన్ ప్లస్ 15R ఫోన్ 6.83 అంగుళాల డిస్ ప్లే తో వచ్చింది.
50MP (Main) + 8MP (UW) రేర్ కెమెరాతో ఈ ఫోన్ తీసుకొచ్చింది వన్ ప్లస్. ఇక సెల్ఫీల కోసం 32MP కెమెరాను అందిస్తున్నారు. ముఖ్యంగా 7400 mAh బ్యాటరీని కలిగి ఉంది ఈ వన్ ప్లస్ 15R. 80W వైర్డ్ ఛార్జర్ మాత్రమే ఈ ఫోన్ కు సపోర్ట్ చేయనుంది. Android 16, Oxygen OS 16 వెర్షన్ ఆధారంగా వర్క్ చేయనుంది. 12GB + 256GB ఉన్న ఈ ఫోన్ ధర రూ. 47,999గా ఫిక్స్ అయ్యారు. 12GB + 512GB ఉన్న ఈ ఫోన్ ధర రూ. 52,999గా ఫైనల్ చేశారు. ఈ ఫోన్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే, ధర మరింత తగ్గే ఛాన్స్ ఉంది.






