OnePlus ఫోన్ల‌పై 10 వేల వ‌ర‌కు ఆఫ‌ర్‌...మోడ‌ల్స్‌, ఫీచ‌ర్స్ ఇవే !

by velandi.Saikiran |

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ లో భాగంగా వన్ ప్లస్ మొబైల్స్ పై ఆఫర్లు నడుస్తున్నాయి. వన్ ప్లస్ 13...12 ram+

OnePlus ఫోన్ల‌పై 10 వేల వ‌ర‌కు ఆఫ‌ర్‌...మోడ‌ల్స్‌, ఫీచ‌ర్స్ ఇవే !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఆఫర్ల మేళా కొనసాగుతోంది. మొబైల్ ఓపెన్ చేస్తే చాలు సోషల్ మీడియాలో ఆఫర్ల గురించి... అనేక రీల్స్ వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ లో భాగంగా వన్ ప్లస్ మొబైల్స్ పై ఆఫర్లు నడుస్తున్నాయి. వన్ ప్లస్ 13...12 ram+ 258gb స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర ప్రస్తుతం 70 వేలు ఉంది. అయితే అమెజాన్ సేల్ లో భాగంగా ఈ మొబైల్ కేవలం 58 వేలకు అందుబాటులోకి వస్తోంది.

అలాగే ఈ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్, డెబిట్ ఇతర ఆఫర్లు కూడా అప్లై అవుతాయి. అలా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ధర మరింత తగ్గే ఛాన్స్ ఉంటుంది. వన్ ప్లస్ 13S.... 12 ram+256 gb స్టోరేజ్ ఉన్న మొబైల్ ఈ సెల్ లో భాగంగా 48 వేలకు అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ ధర 55 వేలు ఉంది. అలాగే వన్ ప్లస్ నార్డ్ 4 మొబైల్ ధర 25,499 రూపాయలకు అందిస్తున్నారు. వన్ ప్లస్ నార్డ్ 4 రూ. 25,499, నార్డ్ ce 4 లైట్ ధర 15,999, నార్డ్ ce 4 రూ. 18,499 లకు అందుబాటులోకి రానున్నాయి.

Next Story