- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
6500mAh బ్యాటరీతో మోటో నుంచి మరో ఫోన్..ధర ఎంతంటే ?
Moto Edge 70 Pro మొబైల్ 6.8 ఇంచుల డిస్ ప్లేతో రానుంది. డైమెన్‌సిటీ 8500 ఉంటుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లో మోటోరొలా మొబైల్ ఫోన్లకు మంచి గిరాకీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్స్ వస్తూ ఉంటాయి. అయితే లేటెస్ట్ గా మరో కొత్త ఫోన్ తీసుకువచ్చింది కంపెనీ. మోటోరొలా ఎడ్జ్ 70 ప్రో ఫోన్ ను ( Moto Edge 70 Pro) భారతీయులకు పరిచయం చేసింది. ఈ ఫోన్ ను ఆన్లైన్ లో కూడా కొనుగోలు చేసుకునేలా వయసులు బాటు కల్పించింది.
Moto Edge 70 Pro మొబైల్ ఫీచర్స్
Moto Edge 70 Pro మొబైల్ 6.8 ఇంచుల డిస్ ప్లేతో రానుంది. డైమెన్‌సిటీ 8500 ఉంటుంది. ఈ ఫోన్ 6500 mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. 90W ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేయనుంది. 50MP (LYT-710) OIS + 50MP UW మెయిన్ కెమెరా ఉండనుంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. ఈ ఫోన్ 6.99mm మందం 183g బరువు ఉంటుంది. 8GB+256GB వేరియంట్ ఫోన్ ధర రూ. 38,999 గా ఉంటుంది.
Next Story






