7600mAh బ్యాట‌రీతో iQOO ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |   (  Updated:2026-01-27 14:18:43  IST  )

ఐక్యూ నుంచి రాబోతున్న iQOO 15R ఫోన్ ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ఇండియ‌లో లాంచ్ కానుందట‌.

7600mAh బ్యాట‌రీతో iQOO ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియ‌న్ మార్కెట్ లోకి అనేక ర‌కాల మొబైల్స్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సామాన్యులు కూడా కొనుగోలు చేసే విధంగా ఫోన్ లాంఛ్ అవుతున్నాయి. ఇక ఐక్యూ కంపెనీ నుంచి ర‌క‌ర‌కాల వ‌స్తూనే ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలోనే ఐక్యూ నుంచి మ‌రో కొత్త ఫోన్ రానుంది. iQOO 15R పేరుతో ఈ ఫోన్ ను తీసుకురానున్నార‌ట‌. ఈ మేర‌కు న్యూస్ వైర‌ల్ గా మారింది.

ఐక్యూ ఫోన్‌, ఫీచ‌ర్స్ ఇవే

ఐక్యూ నుంచి రాబోతున్న iQOO 15R ఫోన్ ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ఇండియ‌లో లాంచ్ కానుందట‌. 6.59 అంగుళాల‌తో వ‌స్తోన్న ఈ iQOO 15R ఫోన్ Flat OLED డిస్ ప్లేతో రానుంద‌ట‌. 200MP (Main) + 8MP (UW) మెయిన్ కెమెరా అందించ‌నుంది కంపెనీ. ఫ్రంట్ కెమెరా 32 MPతో రానుంది. 7600mAh బ్యాట‌రీతో iQOO 15R ఫోన్ రానుంది. 100W ఛార్జ‌ర్ మాత్రమే స‌పోర్ట్ చేయ‌నుంది. Android 16, OriginOS 6 ఆధారంగా ఈ ఫోన్ వ‌ర్క్ చేయ‌నుంది. ఇక ఈ iQOO 15R ధ‌ర రూ.45 వేల వ‌ర‌కు ఉండ‌నుంది.

READ MORE ....

వివో నుంచి కొత్త 5G ఫోన్.. స్పెషల్లీ మేడ్ ఫర్ ఫొటో లవర్స్

Next Story