- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాప్ ఆర్డర్ టపటపా
by Shyam |
<p> మూడో వన్డేలో భారత్ ఎదురీదుతుంది. తక్కువ స్కోర్‌కే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1) పరుగుకే జామీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సిక్సర్ బాది ఊపుమీదున్నట్లు కనిపించినా 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బేనీటీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి జైమీసన్ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్ పృథ్వీషా మూడు […]</p>

X
మూడో వన్డేలో భారత్ ఎదురీదుతుంది. తక్కువ స్కోర్‌కే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1) పరుగుకే జామీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సిక్సర్ బాది ఊపుమీదున్నట్లు కనిపించినా 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బేనీటీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి జైమీసన్ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్ పృథ్వీషా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యార్ (34), కేఎల్ రాహుల్ (24) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 22 ఓవర్లకు 112/3.
Next Story






