- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
<p>దిశ, వెబ్‌డెస్క్: నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం వైఫల్యాలపై చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య చోటుచేసుకుంటున్న జలవివాదం, జాబ్ లెస్ క్యాలెండర్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లాంటి సమస్యలపై చర్చించే అవకాశముంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం వైఫల్యాలపై చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య చోటుచేసుకుంటున్న జలవివాదం, జాబ్ లెస్ క్యాలెండర్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లాంటి సమస్యలపై చర్చించే అవకాశముంది.
Next Story






