అమరావతికి చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్ తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు కావడంతో ఆయన్ను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి బయలు దేరారు. హైదరాబాద్ నుంచి కాసేపటి కిందటే చంద్రబాబు బయలు దేరగా.. అచ్చెన్నాయుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులను కోరారు. జైళ్ల శాఖ డీజీ, జైల్ సూపరింటెండెంట్‌లకు ఈ మేరకు లేఖలు రాశారు.కాగా, ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పాత్ర ఉందంటూ ఏపీ ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా, కోర్టు [&hellip;]</p>

అమరావతికి చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్
తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు కావడంతో ఆయన్ను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి బయలు దేరారు. హైదరాబాద్ నుంచి కాసేపటి కిందటే చంద్రబాబు బయలు దేరగా.. అచ్చెన్నాయుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులను కోరారు. జైళ్ల శాఖ డీజీ, జైల్ సూపరింటెండెంట్‌లకు ఈ మేరకు లేఖలు రాశారు.కాగా, ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పాత్ర ఉందంటూ ఏపీ ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా, కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

Next Story