టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా

by Vadlamudi Anukaran |   (  Updated:2021-04-16 02:20:33  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ ఏపీలో కరోనా కట్టలు తెచ్చుకుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పలువురు ప్రముఖులు కారోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. &#8220;స్వల్ప లక్షణాలతో నాకు కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే నేను హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళాను. నాతో కలిసి తిరిగినవారు, నన్ను కలిసిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను&#8221; [&hellip;]</p>

టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్ ఏపీలో కరోనా కట్టలు తెచ్చుకుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పలువురు ప్రముఖులు కారోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. “స్వల్ప లక్షణాలతో నాకు కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే నేను హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళాను. నాతో కలిసి తిరిగినవారు, నన్ను కలిసిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

Next Story