- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నాని హిందువా… లేక పాకిస్తాన్ వ్యక్తా?’
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నానిని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గురువారం బుద్దా మీడియాతో మాట్లాడుతూ… మతాల మధ్య చిచ్చురేపుతూ.. దేవుళ్లను బొమ్మలు, చెక్కలతో పోలుస్తున్న కొడాలినాని అసలు హిందువా… లేక పాకిస్తాన్ వాడా అన్న సందేహం కలుగుతోందని విమర్శించారు. అంతర్వేది రథం ఘటనపై నాని చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. తక్షణమే కొడాలి నానిని పిచ్చాసుపత్రిలో చేర్చాలని పేర్కొన్నారు. డబ్బు, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నానిని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గురువారం బుద్దా మీడియాతో మాట్లాడుతూ… మతాల మధ్య చిచ్చురేపుతూ.. దేవుళ్లను బొమ్మలు, చెక్కలతో పోలుస్తున్న కొడాలినాని అసలు హిందువా… లేక పాకిస్తాన్ వాడా అన్న సందేహం కలుగుతోందని విమర్శించారు.
అంతర్వేది రథం ఘటనపై నాని చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. తక్షణమే కొడాలి నానిని పిచ్చాసుపత్రిలో చేర్చాలని పేర్కొన్నారు. డబ్బు, అధికారం ఉందని నాని నోటికి పనిచెబుతున్నాడని, అటువంటి వ్యక్తి ప్రజల మధ్యన ఉంటే ప్రమాదమన్నారని తెలిపారు. హిందువల మనోభావాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






