- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పీకర్ ఏమ్మాట్లాడుతాడో తెలియదు: అశోక్ బాబు
<p>వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతల వల్ల రాష్ట్రం పరువు పోతుందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్పీకర్ ఏమ్మాట్లాడుతాడో తెలియదని మండిపడ్డారు. ఆయన భాష, బాడీ లాంగ్వేజ్ ఏంటని ఆయన విమర్శించారు. స్పీకర్ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. Tags: tdp, mlc, ysrcp, ashokbabu</p>

X
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతల వల్ల రాష్ట్రం పరువు పోతుందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్పీకర్ ఏమ్మాట్లాడుతాడో తెలియదని మండిపడ్డారు. ఆయన భాష, బాడీ లాంగ్వేజ్ ఏంటని ఆయన విమర్శించారు. స్పీకర్ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
Tags: tdp, mlc, ysrcp, ashokbabu
Next Story






