- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఓటమి భయంతోనే జగన్ పారిపోయారు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు విసిరిన సవాల్‌కు సీఎం జగన్ పారిపోయారని టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరావతి కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించామని గుర్తు చేసిన ఆయన.. వైసీపీ నాయకులు మాత్రం రాజధాని మార్పిడితో కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, చంద్రబాబు మీద కక్ష తీర్చుకునేందుకు 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారని బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు విసిరిన సవాల్‌కు సీఎం జగన్ పారిపోయారని టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరావతి కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించామని గుర్తు చేసిన ఆయన.. వైసీపీ నాయకులు మాత్రం రాజధాని మార్పిడితో కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, చంద్రబాబు మీద కక్ష తీర్చుకునేందుకు 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారని బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు.
Next Story






