- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి టీడీపీ మహానాడు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మహానాడు నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమం రెండురోజులపాటు వెబ్ నార్ ద్వారా కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణకు చెందిన 15 వేల మంది వరకు ప్రతినిధులు పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యారంగం, టీఆర్ఎస్ హామీలు-వైఫల్యాలతోపాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 12 అంశాలపై చర్చించనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మహానాడు నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమం రెండురోజులపాటు వెబ్ నార్ ద్వారా కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణకు చెందిన 15 వేల మంది వరకు ప్రతినిధులు పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యారంగం, టీఆర్ఎస్ హామీలు-వైఫల్యాలతోపాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 12 అంశాలపై చర్చించనున్నారు.
Next Story






