పలాసలో ఉద్రిక్తత..

by  |
పలాసలో ఉద్రిక్తత..
X

దిశ, వెబ్‌డెస్క్: పలాసలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివారెడ్డిని సోంపేటలో గురువారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతేగాకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శిరీషలను సైతం గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పలాసలో ముందస్తుగా 144 సెక్షన్‌ను విధించారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించారు.



Next Story