- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్‌హెచ్ఆర్సీకీ టీడీపీ ఫిర్యాదు..ఎందుకంటే
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై జాతీయ మావన హక్కుల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి టీడీపీ నేతలు లేఖలు రాశారు. ఏపీలో పోలీసుల దమనకాండ పెరిగిపోయిందని లేఖలో వారు పేర్కొన్నారు. అధికార వైసీపీ నాయకులతో ఓ వర్గం పోలీసులు కుమ్మక్కై దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయం చేయాలంటూ ఎన్‌హెచ్ఆర్సీని కోరారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై జాతీయ మావన హక్కుల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి టీడీపీ నేతలు లేఖలు రాశారు. ఏపీలో పోలీసుల దమనకాండ పెరిగిపోయిందని లేఖలో వారు పేర్కొన్నారు. అధికార వైసీపీ నాయకులతో ఓ వర్గం పోలీసులు కుమ్మక్కై దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయం చేయాలంటూ ఎన్‌హెచ్ఆర్సీని కోరారు.
Next Story






