- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వాయిదా కాదు.. ఎన్నికలు రద్దు చేయాలి’
by Vemula.Srinu Prasad |
<p>రాష్ర్టంలో ఎన్నికల ప్రక్రియ దారుణంగా జరిగిందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలతో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనా కారణం అనుకోవడం లేదని అన్నారు. అనంతరం బోండా ఉమా మట్లాడుతూ.. అభ్యర్థులను అడ్డగోలుగా టీడీపీ అభ్యర్థులను బెదిరంచారని తెలిపారు. ఎన్నికలు వాయిదా కాదు.. రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ […]</p>

X
రాష్ర్టంలో ఎన్నికల ప్రక్రియ దారుణంగా జరిగిందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలతో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనా కారణం అనుకోవడం లేదని అన్నారు. అనంతరం బోండా ఉమా మట్లాడుతూ.. అభ్యర్థులను అడ్డగోలుగా టీడీపీ అభ్యర్థులను బెదిరంచారని తెలిపారు. ఎన్నికలు వాయిదా కాదు.. రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Tags: ycp government, MLA atchannaidu, bonda uma, cm jagan, coronavirus
Next Story






