- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన నాయుడును ఎందుకు అరెస్ట్ చేయరు ?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: జగన్ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. విశాఖ శిరోముండనం ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటకు వచ్చాయనే కొందరినీ అరెస్ట్ చేశారని, అసలు నూతన నాయుడును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఇలా చేశారంటే నమ్మలేమని, ఎస్సీల ద్రోహి ఎవరో ఎస్సీ నాయకులు తెలుసుకోవాలన్నారు. దళితులపై దాడులను అరికట్టడంలో వైసీపీ సర్కార్ విఫలం అయ్యిందని, దళిత వర్గాలపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జగన్ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. విశాఖ శిరోముండనం ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటకు వచ్చాయనే కొందరినీ అరెస్ట్ చేశారని, అసలు నూతన నాయుడును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఇలా చేశారంటే నమ్మలేమని, ఎస్సీల ద్రోహి ఎవరో ఎస్సీ నాయకులు తెలుసుకోవాలన్నారు. దళితులపై దాడులను అరికట్టడంలో వైసీపీ సర్కార్ విఫలం అయ్యిందని, దళిత వర్గాలపై దాదాపు 150 దాడులు జరిగాయని, వైసీపీకి చెందిన వారే దౌర్జన్యకాండ చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్నిదాడులు జరుగుతుంటే వైసీపీలోకి ఎస్సీ నాయకులు ఏం చేస్తున్నారని ధ్వజం ఎత్తారు.
Next Story






