- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఏపీలో జగన్ రౌడీ రాజ్యం’
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైఎస్ జగన్ రౌడీ రాజ్యం నడుస్తుంది అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రోజుకో దళితుడిపై దాడి చెయ్యందే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమత్తు పని చేస్తున్న దళితుడైన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్ పై వైసీపీ నాయకుడు రమేష్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడాడు.. అంటూ, దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. శిరోముండనం, చంపడం, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైఎస్ జగన్ రౌడీ రాజ్యం నడుస్తుంది అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రోజుకో దళితుడిపై దాడి చెయ్యందే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమత్తు పని చేస్తున్న దళితుడైన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్ పై వైసీపీ నాయకుడు రమేష్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడాడు.. అంటూ, దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
శిరోముండనం, చంపడం, వేధింపులు, దాడులకు పాల్పడుతూ దళితుల పై దమనకాండ కొనసాగిస్తున్నారు అని విమర్శలు చేశారు. దళితులపై దాడులకు దిగుతున్న వారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
Next Story






