- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలినేని దారం కూడా తెంచలేరు: ఎంఎస్ రాజు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేత ఎంఎస్ రాజు ఫైర్ అయ్యారు. బాలినేని తలుచుకుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ ఉండదు అనడం హాస్యస్పదం అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీని కాదు కదా, తెలుగుదేశం జెండాలో ఉన్న దారాన్ని కూడా తెంచలేవని ఎంఎస్ రాజు కౌంటర్ ఇచ్చాడు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఎవరూ ఏం చేయాలేరన్నారు. టీడీపీ గురించి తలుచుకోకుండా, తమిళనాడు పోలీసులకు పట్టుబడిన హవాలా సొమ్ము గురించి, జగన్ రెడ్డి కండీషనల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేత ఎంఎస్ రాజు ఫైర్ అయ్యారు. బాలినేని తలుచుకుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ ఉండదు అనడం హాస్యస్పదం అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీని కాదు కదా, తెలుగుదేశం జెండాలో ఉన్న దారాన్ని కూడా తెంచలేవని ఎంఎస్ రాజు కౌంటర్ ఇచ్చాడు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఎవరూ ఏం చేయాలేరన్నారు. టీడీపీ గురించి తలుచుకోకుండా, తమిళనాడు పోలీసులకు పట్టుబడిన హవాలా సొమ్ము గురించి, జగన్ రెడ్డి కండీషనల్ బెయిల్ గురించి తలుచుకో అంటూ ఎంఎస్ రాజు ఎద్దేవా చేశారు.
Next Story






