- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ పై మండిపడ్డ ఎమ్ఎస్ రాజు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: పరిపాలన చేతకాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత ఎమ్ఎస్ రాజు మండిపడ్డారు. బీసీ నాయకులను అణచివేత లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని రైతులు 200 రోజులుగా ఉద్యమం చేస్తుంటే వైసీపీ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుదని ఎమ్ఎస్ రాజు హెచ్చరించారు.</p>

X
దిశ, అమరావతి: పరిపాలన చేతకాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత ఎమ్ఎస్ రాజు మండిపడ్డారు. బీసీ నాయకులను అణచివేత లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని రైతులు 200 రోజులుగా ఉద్యమం చేస్తుంటే వైసీపీ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుదని ఎమ్ఎస్ రాజు హెచ్చరించారు.
Next Story






