- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ మహిళా నేతలను బెదిరిస్తున్నారు: లోకేశ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ మహిళా నేతలను బెదిరిస్తున్నారని, జగన్ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవం, రక్షణ ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకురాలు రమాదేవిని వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ మహిళా నేతలను బెదిరిస్తున్నారని, జగన్ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవం, రక్షణ ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకురాలు రమాదేవిని వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Next Story






