- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవినేని ట్విట్.. ఎలా అని ప్రశ్న
<p>దిశ, అమరావతి బ్యూరో: వైసీపీ బలోపేతానికి కొత్తగా ఫీల్డ్ ఆర్గనైజింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసి, దానికి పీకే టీమ్ కోర్ సభ్యుడి సారథ్యం అప్పగిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘మీ పార్టీ బలోపేతానికి పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ ద్వారా ఎం.ఎల్.ఓ లను ఎలా నియమిస్తారు? రెవెన్యూ, పంచాయతీ, మున్సిపుల్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మీ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకొని ఏడాదికి […]</p>

X
దిశ, అమరావతి బ్యూరో: వైసీపీ బలోపేతానికి కొత్తగా ఫీల్డ్ ఆర్గనైజింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసి, దానికి పీకే టీమ్ కోర్ సభ్యుడి సారథ్యం అప్పగిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘మీ పార్టీ బలోపేతానికి పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ ద్వారా ఎం.ఎల్.ఓ లను ఎలా నియమిస్తారు? రెవెన్యూ, పంచాయతీ, మున్సిపుల్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మీ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకొని ఏడాదికి రూ. 5 వేల కోట్లు ప్రభుత్వ డబ్బును ఎలా ఖర్చుపెడతారు? ఒక్కఛాన్స్ ముఖ్యమంత్రి జగన్ గారు’’ అని దేవినేని ట్వీట్ చేశారు.
Next Story






