‘చంద్రబాబు మాటలకు సమాధానం చెప్పండి’

by  |
‘చంద్రబాబు మాటలకు సమాధానం చెప్పండి’
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖను టీడీపీ హయాంలో పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దామని ఆ పార్టీ నేత దేవినేని ఉమ అన్నారు. నేడు విశాఖను అడ్డపంచల అడ్డాగా మార్చారని ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెచ్చిన పెట్టుబడులు పోగొట్టారు, అరాచకం తెచ్చిపెట్టారంటూ మండిపడ్డారు. భూకబ్జాలు, దౌర్జన్యాలు చూసి నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారని దేవినేని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. విశాఖవాసుల భయమే నిజమైందన్న చంద్రబాబు మాటలకు.. జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలి అంటూ దేవినేని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed