- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వకీల్ సాబ్’ను ఎందుకు అడ్డుకున్నారు : చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాను ఏపీలోనే ఎందుకు అడ్డుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అధికార వైసీపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు పాల వ్యాపారం ఉందని.. గుజరాత్ నుంచి మరో కంపెనీని తెచ్చారని అన్నారు. ఎవరి వ్యాపారాలు వారు చేసుకోకూడదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలబోమని, తప్పుడు కేసులతో వేధించిన పోలీసులనూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నాలో రెండో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాను ఏపీలోనే ఎందుకు అడ్డుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అధికార వైసీపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు పాల వ్యాపారం ఉందని.. గుజరాత్ నుంచి మరో కంపెనీని తెచ్చారని అన్నారు. ఎవరి వ్యాపారాలు వారు చేసుకోకూడదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలబోమని, తప్పుడు కేసులతో వేధించిన పోలీసులనూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నాలో రెండో కోణాన్ని భవిష్యత్తులో చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story






