- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి వ్యాన్ బోల్తా ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : తూర్పు గోదావరి జిల్లా తంటికొండలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి చెందారు. పెళ్లి బృందం వాహనం ప్రమాదానికి గురై పలువురు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
తూర్పు గోదావరి జిల్లా తంటికొండలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి చెందారు. పెళ్లి బృందం వాహనం ప్రమాదానికి గురై పలువురు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story






