- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగుదేశం బీసీల పార్టీ : రాజేంద్రప్రసాద్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాకే బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో బీసీల కోసం వైసీపీ ప్రభుత్వం పథకం కూడా తీసుకురాలేదని విమర్శించారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాకే బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో బీసీల కోసం వైసీపీ ప్రభుత్వం పథకం కూడా తీసుకురాలేదని విమర్శించారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
Next Story






