- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి’
<p>దిశ, వెబ్‌డెస్క్: పాలకులు శాశ్వతం కాదు.. వ్యవస్థలు శాశ్వతం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ విషయం గురించి ఇదివరకే చాలాసార్లు చెప్పినట్టు ఆయన గుర్తుచేశారు. దాదాపు ఇదేమాట ఇప్పుడు న్యాయస్థానం కూడా చెప్పిందని స్పష్టం చేశారు. పాలకుల మెప్పుకోసం “ఖాకిస్టోక్రసీ” ప్రదర్శిస్తున్నారని సిఐడిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది అంటే.. పోలీసులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పాలకులు శాశ్వతం కాదు.. వ్యవస్థలు శాశ్వతం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ విషయం గురించి ఇదివరకే చాలాసార్లు చెప్పినట్టు ఆయన గుర్తుచేశారు. దాదాపు ఇదేమాట ఇప్పుడు న్యాయస్థానం కూడా చెప్పిందని స్పష్టం చేశారు. పాలకుల మెప్పుకోసం “ఖాకిస్టోక్రసీ” ప్రదర్శిస్తున్నారని సిఐడిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది అంటే.. పోలీసులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
Next Story






