- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల ప్రకటన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: టీడీపీ రాష్ట్ర కమిటీలను పార్టీ అధిష్టానం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షుల పేర్లను వెల్లడించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ వ్యవహరించనున్నారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా 24 మందిని నియమించారు. ఇక 27 మంది సభ్యులతో టీడీపీ సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో వైస్ ప్రెసిడెంట్లుగా ఆరుగురు ఉండగా.. సెంట్రల్ జనరల్ సెక్రటరీలుగా 8మంది సభ్యులు ఉన్నారు. కాగా, ఏపీ టీడీపీ స్టేట్ కమిటీని ప్రకటించలేదు. […]</p>

X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ రాష్ట్ర కమిటీలను పార్టీ అధిష్టానం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షుల పేర్లను వెల్లడించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ వ్యవహరించనున్నారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా 24 మందిని నియమించారు.
ఇక 27 మంది సభ్యులతో టీడీపీ సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో వైస్ ప్రెసిడెంట్లుగా ఆరుగురు ఉండగా.. సెంట్రల్ జనరల్ సెక్రటరీలుగా 8మంది సభ్యులు ఉన్నారు. కాగా, ఏపీ టీడీపీ స్టేట్ కమిటీని ప్రకటించలేదు. కేవలం అధ్యక్షుడి పేరు మాత్రమే వెల్లడించారు. ఏపీ రాష్ట్ర కమిటీని మరో వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Next Story






