- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్దా తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు..
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్ డెస్క్: జర్దా తయారు చేస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఫలక్ నామా పీఎస్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలను నిర్వహించారు. ఓ ఇంట్లో జర్దా తయారు చేస్తున్న మహమ్మద్ సోహైల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో మిషన్ పెట్టుకుని జర్దా డబ్బాలను సోహెల్ తయారు చేస్తున్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి మిషన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని ఫలక్ […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: జర్దా తయారు చేస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఫలక్ నామా పీఎస్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలను నిర్వహించారు. ఓ ఇంట్లో జర్దా తయారు చేస్తున్న మహమ్మద్ సోహైల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో మిషన్ పెట్టుకుని జర్దా డబ్బాలను సోహెల్ తయారు చేస్తున్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి మిషన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని ఫలక్ నామా పోలీసులకు టాస్క్ ఫోర్స్ అప్పగించింది. కాగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
Next Story






