బాయ్ ఫ్రెండ్‌తో తార మాల్దీవ్స్ ట్రిప్..

by  |
బాయ్ ఫ్రెండ్‌తో తార మాల్దీవ్స్ ట్రిప్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ బ్యూటీ తారా సుతారియా బర్త్ డే ప్లాన్ అమేజింగ్‌గా ఉంది. గురువారం 25వ పుట్టినరోజు జరుపుకోనున్న ఈ భామ మాల్దీవ్స్‌కు చెక్కేసింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మాల్దీవ్స్‌ను స్వర్గంగా పోల్చిన భామ.. ఒంటరిగా కాకుండా బాయ్ ఫ్రెండ్‌ ఆదర్ జైన్‌తో కలిసి బర్త్ డే బాష్ ఎంజాయ్ చేస్తోంది.

ఆదర్ జైన్ కూడా మాల్దీవ్స్‌లో ఉన్న ఫొటోను షేర్ చేయగా.. ఇద్దరూ జంటగానే మాల్దీవ్స్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్లు కన్‌ఫర్మ్ అయింది. కాగా, ఆదర్ జైన్ 26వ పుట్టినరోజునే ఇద్దరూ లవ్‌లో ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఎప్పటికీ నీది..ఎప్పుడూ నాది.. ఎప్పుడు మాది అంటూ తార ఆదర్‌కు విష్ చేయగా..ఐ లవ్ యూ అని చెప్పాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తార ప్రస్తుతం హీరోపంతి 2, బాఘీ 4, ఏక్ విలన్ 2 ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.



Next Story

Most Viewed