- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో కరోనా కలకలం
<p>తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల చైనా నుంచి తమిళనాడులోని పుదుకొట్టై గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4 శక్తికుమార్ అనే వ్యక్తి చైనా నుంచి తమిళనాడుకు వచ్చాడు. ఈయన తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో 14న మదురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పటి వరకూ చైనా నుంచి పుదుకొట్టైకి 115 మంది తమిళులు వచ్చారు. దీంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం […]</p>
తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల చైనా నుంచి తమిళనాడులోని పుదుకొట్టై గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4 శక్తికుమార్ అనే వ్యక్తి చైనా నుంచి తమిళనాడుకు వచ్చాడు. ఈయన తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో 14న మదురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పటి వరకూ చైనా నుంచి పుదుకొట్టైకి 115 మంది తమిళులు వచ్చారు. దీంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం ఓ వైద్య బృందాన్ని పద్దుకొట్టై గ్రామానికి తరలించింది.
Next Story






