- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నై ఎయిర్‌పోర్టులో అధికారుల అప్రమత్తం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్‌లో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టులో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. లండన్ నుంచి వచ్చిన 8 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలు ఉన్నా లేకున్నా 15 రోజులపాటు క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్‌లో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టులో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. లండన్ నుంచి వచ్చిన 8 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలు ఉన్నా లేకున్నా 15 రోజులపాటు క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు.
Next Story






