సీనియర్ హీరో దంపతులకు కరోనా.. ఆందోళనలో యువనటుడు

by Shyam |   (  Updated:2021-05-07 22:49:58  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా చిత్రపరిశ్రమను వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్‌ దంపతులకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు శాంతను భాగ్యరాజ్‌ తెలియజేశారు. &#8221; నా  తల్లితండ్రులు కె. భాగ్యరాజ్‌, పూర్ణిమా భాగ్యరాజ్‌కు ఈ రోజు కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహామేరకు మేమందరం క్వారంటైన్‌లోకి వెళ్లాం. మాతో పాటు మా వ్యక్తిగత [&hellip;]</p>

సీనియర్ హీరో దంపతులకు కరోనా.. ఆందోళనలో యువనటుడు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా చిత్రపరిశ్రమను వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్‌ దంపతులకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు శాంతను భాగ్యరాజ్‌ తెలియజేశారు. ” నా తల్లితండ్రులు కె. భాగ్యరాజ్‌, పూర్ణిమా భాగ్యరాజ్‌కు ఈ రోజు కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహామేరకు మేమందరం క్వారంటైన్‌లోకి వెళ్లాం. మాతో పాటు మా వ్యక్తిగత సిబ్బంది సైతం క్వారంటైన్‌లో ఉన్నారు. గత పది రోజుల్లో మమ్మల్ని కలిసిన వారందరూ కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం” అంటూ ట్వీట్ చేశారు. ఇకపోతే తెలుగు, తమిళ్ భాషల్లో కె. భాగ్యరాజ్‌ అనేక సినిమాలలో నటించారు.

https://twitter.com/imKBRshanthnu/status/1390537875033255939

Next Story