- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థియేటర్ల బంద్ పై తలసాని కామెంట్స్
<p>దిశ,వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ థియేటర్లు మూత పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. రాష్ట్రంలో థియేటర్లను బంద్ చేయడం లేదని, సీట్ల కుదింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే థియేటర్ల నిర్వహణ కొనసాగుతుందన్నారు. సినిమా థియేటర్లను బంద్ చేస్తే వేలాది సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుందని, అందుకే థియేటర్ల మూసివేత ఆలోచన చేయడం లేదని మంత్రి తలసాని […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ థియేటర్లు మూత పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. రాష్ట్రంలో థియేటర్లను బంద్ చేయడం లేదని, సీట్ల కుదింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే థియేటర్ల నిర్వహణ కొనసాగుతుందన్నారు. సినిమా థియేటర్లను బంద్ చేస్తే వేలాది సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుందని, అందుకే థియేటర్ల మూసివేత ఆలోచన చేయడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
Next Story






