రెండోసారి.. చిరు, నాగ్‌లతో తలసాని సమావేశం

by Shyam |

<p>          హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో సమావేశమయ్యారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇంతకు ముందు కూడా చిరు, నాగ్‌లతో సమావేశమైన మంత్రి &#8230; ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు.</p>

రెండోసారి.. చిరు, నాగ్‌లతో తలసాని సమావేశం
X

హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో సమావేశమయ్యారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇంతకు ముందు కూడా చిరు, నాగ్‌లతో సమావేశమైన మంత్రి … ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు.

Next Story