- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టై అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : టై ప్రపంచ వ్యవస్థాపక సంస్థ హైదరాబాద్ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుత అధ్యక్షుడు పిన్నపురెడ్డి శ్రీధర్ నుంచి బాధ్యతలను స్వీకరిస్తారు. 2021 సంవత్సరానికి గాను ఆయన పదవిలో కొనసాగనున్నారు. మనోహర్‌రెడ్డి ఫ్యూటీ ఇంక్ వ్యవస్థాపకుడు. గ్లోబల్టెక్నాలజీ సేవలను అందిస్తున్న సంస్థ. ఆయనకు టై హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వైస్‌ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరంలో టై హైదరాబాద్ ద్వారా స్టార్టప్ లను ఎలా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : టై ప్రపంచ వ్యవస్థాపక సంస్థ హైదరాబాద్ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుత అధ్యక్షుడు పిన్నపురెడ్డి శ్రీధర్ నుంచి బాధ్యతలను స్వీకరిస్తారు. 2021 సంవత్సరానికి గాను ఆయన పదవిలో కొనసాగనున్నారు. మనోహర్‌రెడ్డి ఫ్యూటీ ఇంక్ వ్యవస్థాపకుడు. గ్లోబల్టెక్నాలజీ సేవలను అందిస్తున్న సంస్థ.
ఆయనకు టై హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వైస్‌ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరంలో టై హైదరాబాద్ ద్వారా స్టార్టప్ లను ఎలా ప్రభావితం చేయాలని ఆలోచిస్తుందన్నారు.
Next Story






